bread phatars recipe By , 2017-08-07 bread phatars recipe Here is the process for bread phatars making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: బ్రెడ్ స్లైసులు - 6,శనగపిండి - 100 గ్రా.,బంగాళదుంపలు - 100 గ్రా.,కారం - టేబుల్ స్పూను,పచ్చిమిర్చి - 3,నూనె - 500 గ్రా.,ఉప్పు - రుచికి సరిపడా,వెల్లుల్లి రేకలు - 12,అల్లంవెల్లుల్లి పేస్ట్ - అర టేబుల్ స్పూన్,పసుపు - అర టేబుల్ స్పూన్,చాట్ మసాలా - అర టేబుల్ స్పూన్,ఉల్లిపాయలు - 50 గ్రా.,ధనియాల పొడి - అర టీ స్పూన్,జీలకర్ర పొడి - అర టీ స్పూన్, Instructions: Step 1 బాణలిలో కొద్దిగా నూనె కాగిన తరవాత ఉల్లితరుగు వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించి పక్కనుంచాలి.  Step 2 గిన్నెలో శనగపిండి, ఉప్పు, కారం, నీరు పోసి బజ్జీలపిండి మాదిరిగా కలపాలి.  Step 3 బ్రెడ్ స్లైసెస్ అంచులు కట్ చేయాలి. ఒక గిన్నెలో కారం, పసుపు, అల్లంవెల్లుల్లి పేస్ట్, చాట్ మసాలా, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉడికించి చిదిమిన బంగాళదుంప పేస్ట్, వేయించి పెట్టుకున్న ఉల్లితరుగు వేసి ముద్దలా కలపాలి.  Step 4 ఈ ముద్దను బ్రెడ్ స్లైస్ మీద కొంచెం మందంగా పరిచి దాని మీద మరో బ్రెడ్ స్లైస్ (శాండ్‌విచ్ మాదిరిగా) ఉంచి పక్కనుంచాలి.  Step 5 స్టౌ మీద బాణలిలో నూనె బాగా కాగిన తరవాత వీటిని ఒక్కొక్కటిగా పిండిలో ముంచి నూనెలో వేసి రెండు వైపులా వేయించి తీసేయాలి. తరవాత వాటిని మధ్యకి కట్ చేసి సర్వ్ చేస్తే బావుంటాయి.  
Yummy Food Recipes
Add