fruit salad recipe By , 2017-07-27 fruit salad recipe Here is the process for fruit salad making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 10min Ingredients: పాలు -ఒక కప్పు,పంచదార -ఒక కప్పు,custurd పౌడర్ -కొంచెం,fruits -బనానా ,ఆపిల్ మనకుఅందుబాటులోఉన్నవి, Instructions: Step 1 ముందుగా స్టౌ వెలిగించి గిన్నెపెట్టి అదులో పాలుపోసి కొంచెం వేడిఅయ్యా క అందులో పంచదార వేసితిప్పి, తరువాతcusturd పౌడర్ వేసి ఉండలు కట్టకుoడతిప్పాలి. Step 2 బాగా అయ్యాక స్టవ్ఆఫ్ చేసుకుని పాత్రనుదింపాలి. Step 3 ఇంతలో మనకు కావలిసిన అరటిపండ్లను చక్రాలుగా కోసుకుని,ఆపిల్ ముక్కలను కోసుకుని పెట్టుకోవాలి. Step 4 పాలు చల్లారిన తరువాత అందులో ఈముక్కలను అందులో వేసిఫ్రిజ్ లోఉంచి మనకు కావలసినప్పుడు సర్వ్ చేసుకోవచ్చు.  
Yummy Food Recipes
Add