Cabbage salad By , 2018-01-29 Cabbage salad Here is the process for Cabbage salad making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: సన్నగా తరిగిన క్యాబేజీ ముక్కలు – రెండు కప్పులు,,పెసరపప్పు – పావుకప్పు కన్నా కొద్దిగా తక్కువ (రెండు మూడు గంటల ముందు నానబెట్టుకోవాలి),,కరివేపాకు – రెండు రెబ్బలు,,ఇంగువ -చిటికెడు,,పచ్చిమిర్చి – ఒకటి,,కొత్తిమీర తరుగు – పావుకప్పు,,కొబ్బరితురుము – పావుకప్పు కన్నా కొద్దిగా తక్కువ,,చక్కెర – అరచెంచా,,నిమ్మరసం – రెండు చెంచాలు,,ఉప్పు – తగినంత,,నూనె – చెంచా., Instructions: Step 1 నానిన పెసరపప్పులో నీళ్లు వంపేసి పక్కన పెట్టుకోవాలి. బాణలిలో నూనె వేడిచేసి కరివేపాకు, ఇంగువ, పచ్చిమిర్చి ముక్కల్ని వేయించాలి.  Step 2 అందులో క్యాబేజీ, పెసరపప్పు, తగినంత ఉప్పు వేయాలి. రెండు మూడు నిమిషాలు వేయించి పెసరపప్పు కొద్దిగా వేగాక దింపేయాలి. Step 3 అది చల్లారాక కొత్తిమీర తరుగు, కొబ్బరితురుము, చక్కెర వేసి బాగా కలపాలి.  Step 4 చివరగా నిమ్మరసం కలిపితే నోరూరించే సలాడ్‌ తయార్‌.          
Yummy Food Recipes
Add