Chicken Pakora By , 2018-05-09 Chicken Pakora Here is the process for Chicken Pakora making .Just follow this simple tips Prep Time: 2hour 15min Cook time: 35min Ingredients: చికెన్ : 500 గ్రాములు,సెనగపిండి : 600గ్రాములు,నిమ్మరసం : నాలుగు స్పూన్‌లు,ఆవాలపొడి : మూడు స్పూన్‌లు,కారం : రెండు స్పూన్‌లు,నెయ్యి : 250 గ్రాములు,ఉప్పు : కావలసినంత,వెనిగర్ : ఒకస్పూన్, Instructions: Step 1 శుభ్రం చేసిన చికెన్‌కు ఉడికించి ఉప్పు, కారం పట్టించి పక్కన పెట్టుకోండి.  Step 2 చికెన్ ముక్కలకి నిమ్మరసం, వెనిగర్‌ను కలిపి రెండు గంటల పాటు ఊరనివ్వండి. Step 3 సెనగపిండిని తీసుకుని అందులో కొంచెం ఉప్పు కలుపుకుని పలచగా కలుపుకోవాలి.  Step 4 ఊరిన చికెన్ ముక్కల్ని పిండేసి వేరొక పాన్‌లో వాటిని తీసుకోండి.    Step 5 సెనగపిండిలో మసాలాపొడిని కలుపుకోండి.    Step 6 సెనగపిండి మిశ్రమంలో చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా ముంచి నేతిలోగానీ, నూనెలోగానీ బ్రౌన్‌కలర్ వచ్చే వరకు వేపించి దించితే చికెన్ పకోడి రెడీ.           
Yummy Food Recipes
Add