bhindi dahi By , 2017-12-19 bhindi dahi Here is the process for bhindi dahi making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: బెండకాయలు - 40ఱగా,పెరుగు - 1 1/2 కప్పు,పచ్చిమిరపకాయలు - 3,అల్లం - చిన్న ముక్క,మిరియాలు - అర టీ స్పూన్,శనగపిండి - ఒక స్పూన్,ఎండు మిరపకాయలు - 2,జీలకర్ర - ఒక టీ స్పూన్,ధనియాలపొడి - ఒక స్పూన్,పసుపు - పావు టీ స్పూన్,కొత్తిమీర - అర కట్ట,ఉప్పు, నూనె - తగినంత, Instructions: Step 1 బెండకాయలను కడిగి చిన్నముక్కలుగా కట్ చేసి ఎండబెట్టాలి.  Step 2 అల్లం, మిరియాలను పేస్ట్ చేయాలి. శనగపిండిని కొంచెం వేయించి పక్కన పెట్టుకోవాలి.  Step 3 ఇప్పుడు కడాయిలో కొద్దిగా నూనె పోసి ఎండుమిరకాయలు, జీలకర్ర వేయాలి.  Step 4 ఇవి వేగాక, పచ్చిమిరపకాయలు, ధనియాల పొడి, పసుపు, శనగపిండి వేసి బాగా కలపాలి.    Step 5 తర్వాత బెండకాయలను వేసి సన్నని మంట మీద వేగనివ్వాలి.    Step 6 పావుగంట తర్వాత అల్లం, మిరియాల పేస్ట్, పెరుగు పోసి మరోసారి కలపాలి.    Step 7 ఇలా పదినిమిషాలపాటు ఉంచాలి. చివరగా కొత్తిమీర వేసి దించేస్తే సరి.          
Yummy Food Recipes
Add