coconut biscuit recipe By , 2017-08-02 coconut biscuit recipe Here is the process for coconut biscuit making .Just follow this simple tips Prep Time: 55min Cook time: 20min Ingredients: పచ్చికొబ్బరి కోరు - 1 కప్పు,,పంచదార - 3 కప్పులు,,నెయ్యి/డాల్డా - 1 కప్పు,మైదా - పావుకేజీ,,బొంబాయి రవ్వ - 1 కప్పు,,కోవా- అర కప్పు,బేకింగ్‌ పౌడర్‌ - 2 టేబుల్‌ స్పూన్లు,,యాలకుల పొడి - 1 టీ స్పూన్‌, Instructions: Step 1 మైదాపిండిలో రవ్వ, కొబ్బరికోరు, కోవా, యాలకుల పొడి, నెయ్యి, బేకింగ్‌ పౌడర్‌ కలపాలి.  Step 2 అవసరమైతే కొద్దిగా నీళ్లు కలుపుకుని చపాతీ ముద్దలా చెయ్యాలి. దీన్ని అరగంట నాననివ్వాలి.  Step 3 పంచదార పాకం పట్టి ఉంచాలి. చపాతీ పిండిని పెద్ద నిమ్మకాయ సైజు ఉండలు చేసుకుని కొంచెం మందంగా చపాతీలా వత్తుకోవాలి.  Step 4 దీన్ని కావలసిన ఆకారంలో కోసుకుని పెనంమీద నేతితో దోరగా వేయించాలి.  Step 5 వాటిని వేడిగా ఉన్నప్పుడే పాకంలో వేసి రెండు నిమిషాల తర్వాత తియ్యాలి.  Step 6 అంతే నోరూరించే కోకోనట్‌ బిస్కెట్లు రెడీ. ఇవి వారం రోజులు నిల్వ ఉంటాయి.  
Yummy Food Recipes
Add