vellayappam By , 2014-08-09 vellayappam vellayappam (kerala dish) itsa very popular in kerala, tasty velleyaappam easy preparation Prep Time: 10min Cook time: 25min Ingredients: 3 కప్పులు బియ్యం, 1 కొబ్బరికాయ, 2 టీస్పూన్లు ఈస్ట్, 4 టేబుల్ స్పూన్లు చెక్కర, 1 కప్పు అన్నం, తగినంత ఉప్పు, Instructions: Step 1 బియ్యం 3 గంటలసేపు నానపెట్టాలి. Step 2 పైన చెప్పిన పదార్థాలన్నీ మిక్సీలో వేసి మెత్తగా కాస్త జారుడుగా రుబ్బుకోవాలి. ఇది రాత్రంతా అలాగే ఉంచితే మరుసటి రోజు పిండి బాగా పులిసి టేస్టీగా ఉంటుంది. Step 3 పాన్ లో నూనె వేడి చేసి ఈ పిండిని దోశ పిండిలాగా వేసి మూతపెట్టి పగ్గించాలి. ఇది చికెన్ చారుతో గాని, గొబ్బరి చట్నీతో గాని తినచ్చును.
Yummy Food Recipes
Add
Recipe of the Day