bread halwa ,bread halwa. (bread halwa.) Recipe in Telugu telugufoodrecipes.com By , 2016-05-14 bread halwa ,bread halwa. (bread halwa.) Recipe in Telugu    telugufoodrecipes.com Learn how to cook bread halwa,bread halwa. The cooking tips to make bread halwa,bread halwa. in Telugu, which filled with number of healthy ingredients Prep Time: 15min Cook time: 25min Ingredients: ఒక లీటరు  పాలు, 350 గ్రాములు  పంచదార, ఆరు ముక్కలు  బ్రెడ్‌,ఐదు     యాలకులు,350 గ్రాములు  నెయ్యి,150 గ్రాములు జీడిపప్పు, Instructions: Step 1 ముందుగా యాలకులను తిసుకొని పొడిచేసి పెట్టుకోవాలి.తర్వాత జీడిప్పును నెయ్యిలో వేయించుకోవాలి. Step 2 ఒక పావు లీటర్ పాలు తీసుకొని అందులో పంచదార,బ్రెడ్ వేసి నాన బేట్టాలి. Step 3 మిగిలిన పాలని ఇంకో బౌల్ తీసుకోని స్టౌ మీద ఉంచి బాగా మరిగిస్తూ, గరిటెతో కోవాలా అయ్యాంత వరకు తిప్పాలి. Step 4 ఈ లోపల బ్రెడ్‌ నాని, పంచదార కరిగిపోతుంది. కోవాల అయిన తర్వాత అందులో ఈ మిశ్రమాన్ని వేయ్యాలి.ఇప్పుడు నెయ్యి కూడా వేసి సన్నని మంటపై అడుగంటకుండా గరిటతో తిప్పుతూ ఉండాలి. Step 5 ఇలా తిప్పుతు హల్వా దగ్గరికి అయ్యాక యాలుకల పొడి వేసి రెండు నిమిషాల పాటు ఉంచి స్టౌ మీద నుండి క్రిందకు దింపాలి. దింపిన తర్వాత జీడిప్పును హల్వా పై అమర్చుకోని ఒకనిమిషం పాటు అలా ముూత పెట్టి ఉంచాలి. ఇప్పుడు బ్రెడ్ హల్వా రెడి.
Yummy Food Recipes
Add