corn chicken kachori By , 2018-01-28 corn chicken kachori Here is the process for corn chicken kachori making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 20min Ingredients: ఆలుగడ్డలు- రెండు,,చికెన్‌- 150 గ్రా.,,స్వీట్‌కార్న్‌- రెండు కప్పులు,,కొత్తిమీర తురుము- రెండు టేబుల్‌ స్పూన్లు,,సోయా సాస్‌- 50 గ్రా.,,బ్రెడ్‌ తురుము- ఒక కప్పు,,వెన్న- పావు కప్పు,,మైదా- అర కప్పు,,కోడిగుడ్లు- 2,,నూనె- వేగించడానికి సరిపడా., Instructions: Step 1 ఆలుగడ్డలను ఉడకబెట్టి మెత్తగా చిదుముకోవాలి.  Step 2 దాంట్లో చికెన్‌, స్వీట్‌కార్న్‌, కొత్తిమీర తురుము, సోయాసాస్‌, వెన్న, మైదా వేసి కలిపి ఒక గంట సేపు నానబెట్టాలి.  Step 3 తర్వాత ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసుకొని కోడిగుడ్ల సొనలో 10 నిమిషాలు నానబెట్టాలి.  Step 4 తర్వాత బ్రెడ్‌ తురుములో దొర్లించి నూనెలో వేగించుకోవాలి.          
Yummy Food Recipes
Add