Kanpuri chicken By , 2018-01-28 Kanpuri chicken Here is the process for Kanpuri chicken making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బోన్‌లెస్ చికెన్ – 250 గ్రా,,తెల్ల మిరియాలపొడి – తగినంత,,ఉప్పు – రుచికి తగినంత,,మైదా – రెండు టీ స్పూన్లు,,గుడ్డు – ఒకటి., Instructions: Step 1 చికెన్‌కు మిరియాలపొడి కలిపి అరగంట నాననివ్వాలి. దీనికి కొద్దిగా ఉప్పు కలిపి గ్రైండ్‌ చేసుకోవాలి.  Step 2 మరో పాత్రలో గుడ్డులోని తెల్లసొన, మైదా, ఉప్పు కలిపి ఉంచాలి.  Step 3 కడాయిలో నూనె కాగిన తరువాత గ్రైండ్‌ చేసుకున్న చికెన్‌ను పొడవుగా పీసులుగా చేత్తో చేసి, గుడ్డు మిశ్రమంలో ముంచి, కాగిన నూనెలో వేసి వేయించాలి.  Step 4 వీటిని గుండ్రంగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, నిమ్మముక్కలతో అలంకరించాలి. టొమాటో లేదా సోయాసాస్‌తో వేడివేడిగా సర్వ్‌ చేయాలి.          
Yummy Food Recipes
Add