mango dal By , 2017-12-27 mango dal Here is the process for mango dal making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: వంకాయలు - 2,,చిన్న మామిడికాయ - 1,,కందిపప్పు - అరకప్పు,,ఉల్లిపాయ - 1,,పచ్చిమిర్చి - 5, వెల్లుల్లి రేకలు - 5,,పసుపు - పావు టీ స్పూను,,నూనె - 2 టీ స్పూన్లు,,ఉప్పు - రుచికి తగినంత,,,తాలింపు కోసం - ,నెయ్యి, ఆవాలు,,జీలకర్ర,,కరివేపాకు,,ఇంగువ తగిన మోతాదులో., Instructions: Step 1 వంకాయల్ని, మామిడికాయను నాలుగేసి ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. నూనెలో పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉల్లి, తరిగిన వంకాయ, మామిడి ముక్కలు ఒకటి తర్వాత ఒకటి వేసి వేగించి, ముక్కలు మగ్గిన తర్వాత మంట తీసేయాలి. Step 2 పప్పులో పసుపు వేసి వేరుగా ఉడికించి, ఉప్పు, వంకాయ మిశ్రమంలో కలిపి నెయ్యి తో తాలింపు పెట్టుకోవాలి. వేడి వేడి అన్నంతో కలిపి తింటే కమ్మగా ఉంటుంది.      
Yummy Food Recipes
Add
Recipe of the Day