mutton chilli fry By , 2018-01-23 mutton chilli fry Here is the process for mutton chilli fry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: మటన్ ముక్కలు - అరకిలో,,పండు మిర్చి - ఎనిమిది,,జీలకర్ర - రెంటు టీస్పూన్లు,,గరం మసాలా - ఒక టీ స్పూను,,ఉల్లిపాయలు - మీడియం సైజువి రెండు,,నూనె - సరిపడినంత,,చింతపండు - నిమ్మకాయ పరిమాణంలో ఉన్నంత,,కరివేపాకు - తగినంత,,కొత్తిమీర - ఒక కట్ట,,అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు టీస్పూన్లు,,ఉప్పు - తగినంత, Instructions: Step 1 మటన్ ముక్కల్ని మరీ చిన్నగా లేదా పెద్దగా కాకుండా మధ్యస్థంగా కట్ చేయాలి. వాటిని బాగా కడిగి కాస్త ఉప్పు, పసుపు వేసి కలపాలి.  Step 2 దానికి అల్లం వెల్లుల్లి పేస్టు పట్టించాలి. కుక్కర్లో 15 నిమిషాల పాటూ ఉడికించాలి. మరోపక్క గరం మసాలా, జీలకర్ర, పండుమిర్చి కలిపి మిక్సీ చేయాలి.  Step 3 ఇప్పుడ స్టవ్ మీద కళాయి పెట్టి సరపడినంత నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేయించాలి.  Step 4 మిక్సీ చేసుకున్న పండుమిర్చి ముద్ద, కాస్త అల్లం వెల్లుల్లి పేస్టు వేసి మళ్లీ వేయించాలి. ఉడికిందిన మటన్ ముక్కల్ని కూడా కళాయిలో వేయాలి. అయిదు నిమిషాలు వేపాక చింతపండు రసాన్ని వేయాలి.    Step 5 పైన మూత పెట్టి బాగా ఉడికించాలి. నీరంతా ఇంకిపోయాక, ముక్కలు మీరు కోరుకున్నంత డ్రైగా అయ్యాక పైనా కరివేపాకు, కొత్తిమీర చల్లుకుని స్టవ్ కట్టేయాలి. అంతే మటన్ చిల్లీఫ్రై సిద్ధం.          
Yummy Food Recipes
Add
Recipe of the Day