corn salad By , 2018-01-28 corn salad Here is the process for corn salad making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: ఉడికించిన స్వీట్‌కార్న్‌ – అరకప్పు,,చక్కెర – ఐదు టేబుల్‌ స్పూన్లు,,పాలు – ఒకటిన్నర కప్పు,,కస్టర్డ్‌పొడి – నాలుగు చెంచాలు., Instructions: Step 1 ముందుగా ఓ గిన్నెలో కప్పు పాలు తీసుకుని మరిగించి అందులో చక్కెర వేసుకోవాలి. మంట తగ్గిస్తే కొన్ని నిమిషాలకు చక్కెర కరుగుతుంది Step 2 ఇంతలో మిగిలిన పాలల్లో కస్టర్డ్‌ వేసుకుని బాగా కలిపి పొయ్యిమీద ఉన్న పాలల్లో వేసేయాలి.  Step 3 మధ్యమధ్య కలుపుతూ ఉంటే పాలు కాసేపటికి చిక్కబడతాయి. అప్పుడు దింపేయాలి. అలాగని మరీ దగ్గరగా అవకుండా చూసుకోవాలి.  Step 4 ఈ కస్టర్డ్‌ చల్లారాక ఉడికించిన స్వీట్‌కార్న్‌ వేసి బాగా కలిపి ఫ్రిజ్‌లో పెట్టేయాలి. దీన్ని చల్లగా తీసుకుంటే బాగుంటుంది.          
Yummy Food Recipes
Add