tomato utappam By , 2017-12-17 tomato utappam Here is the process for tomato utappam making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: మైదా - 1 కప్పు,,బొంబాయిరవ్వ - అరకప్పు,,పెరుగు -1 కప్పు,,పచ్చిమిర్చి - 6,,కొత్తిమీర - ఒక కట్ట,,ఉల్లిపాయ - 1,,టమేటోలు - 2,,నూనె వేగించడానికి సరిపడా,,ఉప్పు - రుచికి తగినంత., Instructions: Step 1 మైదా, రవ్వ, ఉప్పుని ఒక పాత్రలో వేసుకుని, చిక్కటి మజ్జిగని అందులో పోస్తూ జారుగా కలుపుకోవాలి.  Step 2 తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కల్ని, కొత్తిమీరను వేసి బాగా కలుపుకోవాలి.  Step 3 పెనం మీద దళసరిగా దోశల్లా వేసుకొని రెండు వైపులా బంగారు రంగు వచ్చేదాకా కాల్చాలి.  Step 4 చివరగా గుండ్రంగా కోసిన టమేటో ముక్కల్ని ఊతప్పాలపై ఒత్తాలి.    Step 5 వీటిని వేడి వేడిగా కొబ్బరి చట్నీతో తింటే బాగుంటాయి.              
Yummy Food Recipes
Add