kashmiri chapati recipe By , 2017-08-19 kashmiri chapati recipe Here is the process for kashmiri chapati making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: గోధుమపిండి - కప్పు,,సోంపు - అర టీ స్పూను;,జీలకర్ర - అర టీ స్పూను,,వాము - పావు టీ స్పూను;,మిరియాలు - 10,,ఇంగువ - పావు టీ స్పూను;,పాలు - తగినన్ని,,ఉప్పు - తగినంత;,నెయ్యి - కొద్దిగా, Instructions: Step 1 ముందుగా బాణలిలో సోంపు, జీలకర్ర, వాము, మిరియాలను నూనె లేకుండా వేయించి, చల్లార్చి మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి. Step 2 ఒక పాత్రలో గోధుమపిండి, పొడి చేసి ఉంచుకున్న మసాలా, ఇంగువ, పాలు, ఉప్పు, తగినన్ని నీళ్లు వేసి, చపాతీ పిండిలా కలిపి పక్కన ఉంచాలి . Step 3 స్టౌ మీద పెనం ఉంచి వేడి చేయాలి  పిండిని కొద్దిగా తీసుకుని చపాతీలా ఒత్తి, పెనం మీద వేసి రెండువైపులా నేతితో కాల్చి తీయాలి. వేడివేడిగా ఏదైనా కూరతో అందించాలి.        
Yummy Food Recipes
Add