mint coconut chutney recipe By , 2017-10-04 mint coconut chutney recipe Here is the process for mint coconut chutney making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: పుదీనా ఆకు - రెండు కప్పులు,పచ్చి కొబ్బరి - అరచిప్ప,పచ్చిమిర్చి - నాలుగు,వెల్లుల్లి - 6 రెబ్బలు,నూనె - ఒక టేబుల్‌ స్పూను,ఉప్పు - రుచికి తగినంత,నిమ్మరసం - ఒక టేబుల్‌ స్పూను,జీలకర్ర - ఒక స్పూను, Instructions: Step 1 నూనెలో జీల కర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చిలను వేయించి తీసేయాలి. Step 2 మిగిలిన నూనెలో ముందు పుదీనా ఆకుని, తర్వాత కొబ్బరి (చిన్న) ముక్కల్ని వేసి దోరగా వేయించుకోవాలి. Step 3 అన్నిటీనీ మిక్సీలో మెత్తగా రుబ్బు కుని ఉప్పు, నిమ్మరసం జతచేయాలి.  Step 4 ఈ పచ్చడి భోజనం మొదట్లో నే అన్నంలో కలుపుకుని తింటే చాలా బాగుంటుంది. (ఈ పచ్చడిని కొబ్బరి లేకుండా వేయించి నువ్వులతో కూడా చేసుకోవచ్చు.అయితే నిమ్మరసానికి బదులు కొంచెం చింతపండు వాడాలి).          
Yummy Food Recipes
Add
Recipe of the Day