cabbage Pickle By , 2018-01-28 cabbage Pickle Here is the process for cabbage Pickle making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: క్యాబేజీ తురుము- ఒక కప్పు,,పచ్చిమిర్చి- 8,,ఎండుమిర్చి- నాలుగు,,ఆవాలు- అర టీ స్పూను,,జీలకర్ర- అర టీస్పూను,,మినప్పప్పు- అర టేబుల్‌ స్పూను,,శనగపప్పు- అర టేబుల్‌ స్పూను,,ఇంగువ- చిటికెడు,,పసుపు- పావు టీ స్పూను,,చింతపండు పులుసు- పావు కప్పు,,నూనె- మూడు టేబుల్‌ స్పూన్లు,,ఉప్పు- తగినంత., Instructions: Step 1 ఒక బాణలిలో నూనె పోసి వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసి రెండు నిమిషాలు వేగించాలి.  Step 2 తర్వాత ఇంగువ, పసుపు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, క్యాబేజీ తురుము వేసి బాగా వేగించాలి.  Step 3 క్యాబేజీ సగం ఉడికిన తర్వాత దింపేసి చింతపండు పులుసు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. చివర్లో పోపు పెట్టుకోవాలి.        
Yummy Food Recipes
Add