potlakaya perugu pachadi recipe By , 2017-07-03 potlakaya perugu pachadi recipe Here is the process for potlakaya perugu pachadi making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 5min Ingredients: పొట్లకాయ ముక్కలు -3 కప్పులు,పెరుగు -1 కప్పు,ఉల్లిపాయ -1,పచ్చిమిర్చి -3,ఉప్పు - తగినంత,పసుపు - చిటికెడు,కరివేపాకు - 5 రెబ్బలు,నూనె - 2 టేబుల్ స్పూన్లు,ఎండుమిర్చి ముక్కలు-1 టేబుల్ స్పూన్,కొత్తిమీర తరుగు -1కప్పు, Instructions: Step 1 ముందుగా ఒక మందపాటి గిన్నెలో ఒక స్పూన్ నూనె, కొద్దిగా నీరు, కొంచెం ఉప్పు వేసి పొట్లకాయ ముక్కల్ని ఉడకబెట్టాలి.  Step 2 ముక్కలు పూర్తిగా ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. Step 3 ఇప్పుడు ఒక గిన్నెలో పెరుగు, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.  Step 4 పొట్లకాయ ముక్కలు చల్లారాక వాటిని పెరుగు మిశ్రమంలో కలపాలి.  Step 5 ఇప్పుడు ఒక ప్యాన్లో నూనె వేసి వేడెక్కాక ఎండు మిర్చి, ఆవాలు, కరివేపాకు, జీలకర్ర వేసి పోపు సిద్ధం చేసుకోవాలి.   Step 6 కొద్దిగా చల్లారాక పెరుగు పచ్చడి మిశ్రమంలో పోపును కూడా వేసి బాగా కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి.  Step 7 పెరుగు పచ్చడి అన్నంతో పాటు తింటే రుచిగా ఉంటుంది.  
Yummy Food Recipes
Add