Shemiya Sheer By , 2018-01-27 Shemiya Sheer Here is the process for Shemiya Sheer making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: వెన్న – రెండు టేబుల్‌స్పూన్లు,సేమియా (వెర్మిసెల్లి) – పావు కప్పు,,పంచదార – అరకప్పు,,పాలు – మూడు కప్పులు,,డ్రైఫ్రూట్‌ ముక్కలు – కొన్ని,,కిస్‌మిస్‌, కర్జూరాలు – ఒక్కోటి రెండు టేబుల్‌ స్పూన్ల చొప్పున,,సార పప్పు – ఒక టీస్పూన,,యాలక్కాయ పొడి – అర టీస్పూన,,రోజ్‌ వాటర్‌ – రెండు టేబుల్‌ స్పూన్లు., Instructions: Step 1 లోతైన గిన్నెలో వెన్న వేడిచేసి వెర్మిసెల్లిని బంగారు రంగు వచ్చేవరకు వేగించాలి.తరువాత పంచదార, పాలు పోసి పంచదార కరిగే వరకు వేడిచేయాలి. Step 2 తరువాత డ్రైఫ్రూట్స్‌ ముక్కలు, కిస్‌మిస్‌ వేసి బాగా కలిపి సన్నని సెగ మీద మూడు నుంచి నాలుగు నిమిషాలు ఉడికించాలి.  Step 3 ఆ తరువాత తాజా కర్జూరా ముక్కలు, సార పప్పు, యాలక్కాయ పొడి, రోజ్‌వాటర్‌ కలిపి సన్నని మంటమీదే మరో రెండు నిమిషాలు ఉంచాలి.  Step 4 షీర్‌ చిక్కగా అనిపిస్తే కొన్ని వేడినీళ్లు కలపాలి.  స్టవ్‌ మీద నుంచి దించి వెంటనే వేడిగా తినేయొచ్చు. లేదా చల్లారాక తిన్నా బాగానే ఉంటుంది.    Step 5 తినేటప్పుడు యాలక్కాయ పొడి కొద్దిగా చల్లుకుంటే బాగుంటుంది.          
Yummy Food Recipes
Add