Atukula Payasam By , 2018-01-17 Atukula Payasam Here is the process for Atukula Payasam making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 35min Ingredients: అటుకులు-అర కప్పు,,పాలు-రెండు కప్పులు,,బెల్లం-అరకప్పు,,నెయ్యి-రెండు చెంచాలు,,యాలకుల పొడి-చిటికెడు,,జీడిపప్పులు-ఐదు లేదా పది, Instructions: Step 1 ఒక మూకుడులో నెయ్యి వేసి జీడిపప్పులను దోరగా వేగించుకుని పక్కన ఉంచుకోవాలి.  Step 2 ఆ మూకుడులోనే అటుకులు వేసి దోరగా వేగించుకోవాలి. వీటిని ఆరనిచ్చి మిక్సీలో వేసి ఒక్కసారి తిప్పాలి. (ఇష్టం లేనివారు మిక్సీలో తిప్పనవసరం లేదు) ఇప్పుడు ఒక గిన్నెలో పాలు పోసి మరగనివ్వాలి, దానికి అటుకులు కలపాలి.  Step 3 అరగంటసేపు ఉడికిన తర్వాత చల్లారాక, బెల్లం తురుము కలపాలి. (బెల్లం వద్దనుకుంటే పంచదార కలుపుకోవచ్చు, ఏదైనా పాలు వేడిగా ఉండగా కలపకూడదు. కలిపాక పాయసాన్ని వేడిచెయ్యకూడదు) యాలకుల పొడి, వేగించిన జీడిపప్పు పైన చల్లాలి.                           
Yummy Food Recipes
Add