Egg drop soup By , 2018-01-27 Egg drop soup Here is the process for Egg drop soup making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: వెజిటబుల్‌ స్టాక్‌ 3కప్పులు,,కోడిగుడ్లు రెండు,,పచ్చిబఠానీలు పావుకప్పు,,పుట్టగొడుగులు కొన్నిముక్కలు,,ఉప్పు అరచెంచా,,సోయాసాస్‌ ఒక చెంచా., Instructions: Step 1 వెజిటబుల్‌ స్టాక్‌ను వేడి చేసి అందులో పుట్టగొడుగుల ముక్కలు, బఠానీలు వేయాలి.  Step 2 ముక్కలు మెత్తబడిన తర్వాత సోయాసాస్‌, ఉప్పు వేయాలి.  Step 3 కొంచెం మరుగుతుండగా గిలకొట్టిన కోడిగుడ్డును కొద్దికొద్దిగా వేస్తూ బాగా కలపాలి. తక్కువ మంట మీద పావుగంట సేపు ఉడికించాలి.                    
Yummy Food Recipes
Add
Recipe of the Day