Chatpate Aloo By , 2018-05-05 Chatpate Aloo Here is the process for Chatpate Aloo making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: బేబీ పొటాటో - 200 గ్రా.,కారం - ఒక టీస్పూన్,ఉప్పు - ఒక టీస్పూన్,ఉల్లిపాయ ముక్కలు - ఒక కప్పు,టొమాటో ముక్కలు - అర కప్పు,ధనియాల పొడి - ఒక టీస్పూన్,పసుపు - కొద్దిగా,ఆవాలు - కొద్దిగా,జీలకర్ర - కొద్దిగా,వెల్లుల్లి రెబ్బలు - రెండు లేక మూడు,అల్లం ముక్కలు - ఒక టీస్పూన్,కరివేపాకు - కొద్దిగా,కొత్తిమీర - కొద్దిగా,ఎండు మిరపకాయ - ఒకటి, Instructions: Step 1 బంగాళాదుంపలు శుభ్రముగా కడిగి, ఉడికించి, తోలు తీసేయాలి.  Step 2 ప్యాన్ లో నూనె వేడి చేసి, ఎండు మిరపకాయ, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి చిటపటలాడక ఉల్లిపాయ ముక్కలు, పొడి మసాలా వేసి బాగా వేగనివ్వాలి.  Step 3 టొమాటో ముక్కలు వేసి సన్నని సెగపై ఉంచాలి. నూనెలో విడిగా బంగాళాదుంపలు వేయించి ఉల్లి మిశ్రమంలో కలపాలి. కొత్తిమీర చల్లాలి.                 
Yummy Food Recipes
Add
Recipe of the Day