banana cake By , 2018-01-27 banana cake Here is the process for banana cake making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: మైదా- 150 గ్రా,,వెన్న- 150 గ్రా,,చక్కెర- 150 గ్రా,,కోడిగుడ్లు- ఆరు,,బేకింగ్‌ సోడా- పావు టీ స్పూను,,ఉప్పు- చిటికెడు,,అరటిపండ్లు- ఆరు,,బనానా ఫ్లేవర్‌- కొద్దిగా,,బాదం, జీడిపప్పు- రుచికి తగినన్ని., Instructions: Step 1 అరటిపండ్లని చిదిమి గుజ్జులా చేసుకోవాలి. కోడిగుడ్లు బాగా గిలక్కొట్టి పదార్థాలన్నిటినీ బాగా కలిపి పెట్టుకోవాలి.  Step 2 ఈ మిశ్రమాన్ని కుక్కర్‌లో చిన్న మంటమీద ఆరు విజిల్స్‌ వచ్చేదాకా ఉంచాలి.              
Yummy Food Recipes
Add