Ullipaya Tamata Pachadi By , 2018-01-27 Ullipaya Tamata Pachadi Here is the process for Ullipaya Tamata Pachadi making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: పల్లీ నూనె – రెండు టేబుల్‌ స్పూన్లు,,ఆవాలు – కొన్ని,,మినపప్పు – రెండు టేబుల్‌ స్పూన్లు,,ఎండుమిర్చి – నాలుగు,,కరివేపాకులు – కొన్ని,,ఉల్లిపాయలు (మీడియం సైజ్‌) – మూడు,,టొమాటోలు (మీడియం సైజ్‌) – నాలుగు (కచ్చాపచ్చాగా తరిగి),,ఉప్పు – ఒక టీస్పూన్‌,,చింతపండు – పదిగ్రాములు లేదా ఒక రూపాయి నాణెం సైజులో,,బెల్లం – ఒక టీస్పూన్‌., Instructions: Step 1 పాన్‌లో నూనె వేడిచేసి ఆవాలు వేయాలి. అవి చిటపటమంటున్నప్పుడు మినపప్పు, ఎండుమిర్చి వేసి వేగించాలి. Step 2 తరువాత కచ్చాపచ్చాగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకులు వేసి.. ఉల్లిముక్కలు బంగారు రంగుకి వచ్చే వరకు వేగించాలి. Step 3 తరువాత టొమాటోలు, ఉప్పు వేసి ఓ మాదిరి మంట మీద ఐదు నిమిషాలు వేగించాలి లేదా టొమాటోలు మెత్తబడేవరకు ఉంచాలి. స్టవ్‌ ఆపేసి చింతపండు, బెల్లం వేయాలి. Step 4 ఈ మిశ్రమాన్ని పాన్‌లో నుండి బయటకు తీసి చల్లారనివ్వాలి. తరువాత మిక్సీ జార్‌లో వేసి మెత్తటి పేస్ట్‌లా గ్రైండ్‌ చేయాలి. రుబ్బేటప్పుడు నీళ్లు కలపొద్దు.   Step 5 ఇడ్లీ లేదా దోసెల్లో తింటే యమ్మీగా ఉంటుంది. ఫ్రిజ్‌లో ఉంచితే ఈ చట్నీ రెండు రోజుల పాటు ఉంటుంది.          
Yummy Food Recipes
Add