Sorakaya pottu chutney By , 2018-01-27 Sorakaya pottu chutney Here is the process for Sorakaya pottu chutney making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: సొరకాయ పొట్టు- అర కప్పు,,శనగపప్పు- అర టేబుల్‌ స్పూన,మినప్పప్పు- ఒన టేబుల్‌ స్పూను,,ఎండుమ్చి- నాలుగు,,తరిగిన ఉల్లిపాయు, టమోూటా- ఒక్కోటి,,వెల్లుల్లి రెబ్బలు- నాలుగు,,కరివేపాకు, కొత్తివీుర- కొద్దిగా,,చింత పండు పులుసు- పావు కప్పు,,నూనె- ఒక టేబుల్‌ స్పూను,,ఉప్పు- తగినంత., Instructions: Step 1 ఒక బాణలిలో నకనె పోసి శనగపప్పు, మినప్పప్పు వేసివేగించాలి.  Step 2 తర్వాత ఎండుమ్చి, టమోూటా, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి వేసి2 నిమిలు వేగించాలి.  Step 3 సొరకాయు పొట్టు, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసి 5 నిమిాలు వేగించాలి.  Step 4 తర్వాత చింతపండు పులుసు, పసుపు వేసి మురో 2 నిమిషాలు ఉడికించి దించేయాలి, చల్లారిన తర్వాత ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకుని, పోపు పట్టుకోవాలి.              
Yummy Food Recipes
Add