rava capsicum pakoda By , 2017-08-21 rava capsicum pakoda Here is the process for rava capsicum pakoda making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బొంబాయి రవ్వ - 2 కప్పులు,,ఉల్లిపాయలు - 2,క్యాప్సికమ్‌ - 1,,అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - 2 స్పూన్లు,ధనియాల పొడి - 1 స్పూన్‌,,కారం - 1 స్పూన్‌,పసుపు - చిటికెడు,,ఉప్పు - తగినంత,వంట సోడా - చిటికెడు,,పెరుగు - కలపడానికి సరిపడా, Instructions: Step 1 ఉల్లిపాయ, క్యాప్సికమ్‌ సన్నగా తరగాలి. బొంబాయి రవ్వలో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్‌, ఉల్లి, క్యాప్సికమ్‌ ముక్కలు వేసి పెరుగుతో పకోడీ పిండిలా కలపాలి.  Step 2 బాండీలో నూనె కాగాక ఈ మిశ్రమాన్ని పకోడీల్లా వేసి ఎర్రగా వేయించితే కరకరలాడే రవ్వ పకోడీ రెడీ.                       
Yummy Food Recipes
Add