Jama Halwa By , 2018-01-17 Jama Halwa Here is the process for Jama Halwa making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: జామకాయలు - రెండు,,పంచదార - పది టేబుల్ స్పూన్లు,,నెయ్యి - ఒక టేబుల్ స్పూన్,,నీళ్లు - అరకప్పు,,యాలక్కాయపొడి - చిటికెడు,,బాదం, జీడి పప్పు, ఎండుద్రాక్షలు - అలంకరణకు., Instructions: Step 1 జామకాయల్ని నాలుగు పెద్ద ముక్కలుగా కోసి గింజలు తీసేయాలి.  Step 2 ఆ తరువాత చిన్న ముక్కలు కోయాలి. కుక్కర్లో జామకాయ ముక్కల్ని ఉడికించాలి.  Step 3 చల్లారిన తరువాత మిక్సీలో మెత్తటి గుజ్జులా పట్టాలి. అవసరమయితే కొద్దిగా నీళ్లు కలపొచ్చు. Step 4 కళాయిలో పంచదార వేసి కొంచెం నీళ్లు పోసి ఉడికించాలి. పంచదార కరిగిన తరువాత జామ గుజ్జును వేసి చిక్కగా అయ్యే వరకు ఉడికించాలి.   Step 5 తరువాత కొద్దిగా నెయ్యి కలిపి సన్నటి సెగ మీద ఉడికించాలి.   Step 6 గిన్నెకు మిశ్రమం అంటుకోకుండా గరిటెతో కలియపెడుతూనే ఉండాలి.    Step 7 బాగా చిక్కపడిన తరువాత యాలక్కాయపొడి వేసి నట్స్తో అలంకరించాలి. ఆరోగ్యకరమైన నోరూరించే హల్వా రెడీ.             
Yummy Food Recipes
Add
Recipe of the Day