aloo carrot kurma recipe By , 2017-07-02 aloo carrot kurma recipe Here is the process for aloo carrot kurma making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: క్యారెట్‌లు- 4,బంగాళాదుంపలు-4,టమాటాలు-2,పచ్చిమిర్చి-2,అల్లం తరుగు-1 టేబుల్‌ స్పూన్‌,జీల కర్ర-1 టేబుల్‌ స్పూన్‌,నూనె-3 టేబుల్‌ స్పూన్లు,గరం మసాలా-6 టేబుల్‌ స్పూన్లు,ధనియాల పొడి-3 టేబుల్‌ స్పూన్లు,కారం-1 టేబుల్‌ స్పూన్‌,పసుపు-1/2 టేబుల్‌ స్పూన్‌,ఉప్పు-తగినంత, Instructions: Step 1 బంగాళాదుంపలు, క్యారెట్‌ తొక్కు తీసి పెద్ద ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. అల్లం, టమాటాలు, పచ్చిమిర్చి కూడా కట్‌చేసి పక్కన పెట్టుకోవాలి.  Step 2 ఇప్పుడు స్టౌ పై బాణలి పెట్టి నూనె వేసి వేడెక్కిన తర్వాత జీలకర్ర, కట్‌చేసి పెట్టుకున్న క్యారెట్‌, బంగాళాదుంప ముక్కలు Step 3 వేసి సన్నని సెగపై ఉడికించాలి. తర్వాత గరం మసాలా, ధనియాల పొడి, కారం వేసి రెండు నిమిషాలు ఉడికించి దించేయాలి.  Step 4 వేడి వేడి ఆలూ క్యారెట్‌ కుర్మా అన్నం లేదా రోటీతో టేస్టీగా ఉంటుంది.      
Yummy Food Recipes
Add
Recipe of the Day