Anapakaya Palakura teepikura recipe By , 2017-10-28 Anapakaya Palakura teepikura  recipe Here is the process for Anapakaya Palakura teepikura making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: ఆనపకాయ ముక్కలు ఉడికించినవి - 1 కప్పు,పాలు - 1\2 కప్పు,బెల్లం - కొద్దిగా (లేదా) చెక్కర 2 స్పూస్,నూనె -౩ ,4 చెంచాలు,కరివేపాకు - 8 ,10 ఆకులూ,పచ్చిమిర్చి - 1,ఉప్పుతగినంత,వరిపిండి - 1 కప్పు,మిరియాల పొడి - కొద్దిగా,పోపుగింజలు , ఎండు మిరపకాయలు ,ఇంగువ, Instructions: Step 1 ముందుగా బాణిలో నూనె వేసి శెనగపప్పు , మినపపప్పు , ఆవాలు , జీలకర్ర , ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు ఒకొక్కటిగా వేస్తూ దోరగా veemchukuni ఉడికించిన ఆనప ముక్కలు కలపాలి .  Step 2 అందులో పాలు పోసి .. బెల్లం (లేదా) చెక్కర జోడించి ఉడుకుతుండగా ఒక చెంచా వరిపిండి 1\4 కప్పు నీటిలో కలిపి కూరలో వేసి ఉడికించాలి ...  Step 3 కూర దగ్గరపడి చక్కగా తెల్లగా పారదర్శకంగా ఉంటుంది .  Step 4 చివరిలో ఉప్పుకలిపి మిరియాలపొడి జల్లాలి ఉప్పు ముందుగా కలిపితే కూర విరిగినట్లుగా అవుతుంది.    Step 5 చివరగా కలిపితే ...చూడడానికి  బావుంటుంది. ఇక ఈకూర అన్నంలోకి చపతిలోకి కూడా చాలా బావుంటుంది.                       
Yummy Food Recipes
Add
Recipe of the Day