carrot vadiyalu By , 2018-01-25 carrot vadiyalu Here is the process for carrot vadiyalu making .Just follow this simple tips Prep Time: 2hour 15min Cook time: 20min Ingredients: క్యారెట్‌- అరకేజీ,,సగ్గుబియ్యం- నాలుగుకప్పులు,,గసగసాలు- రెండుచెంచాలు,,జీలకర్ర- చెంచా,,పచ్చిమిర్చి- పది,,ఉప్పు- సరిపడా., Instructions: Step 1 సగ్గుబియ్యాన్ని రెండుగంటల ముందు నానబెట్టుకోవాలి. తరవాత అందులో పదిహేను గ్లాసుల నీళ్లు పోసి పొయ్యిమీద పెట్టాలి.  Step 2 అలానే క్యారెట్లను శుభ్రం చేసి చెక్కు తీసి కోరాలి. సగ్గుబియ్యం సగం ఉడికాక క్యారెట్‌ తురుము వేయాలి.  Step 3 అలాగే కొత్తిమీర, గసగసాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉప్పు మిక్సీలో ముద్దలా చేసుకుని ఉడుకుతున్న పిండిలో వేసి కలిసి రెండునిమిషా లయ్యాక దింపేయాలి. గరిటెతో వడియాల్లా పెట్టుకుంటే చాలు.                    
Yummy Food Recipes
Add