Semiya Kesari By , 2018-01-17 Semiya Kesari Here is the process for Semiya Kesari making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: సేమ్యా-100గ్రా,,జీడిపప్పు-రెండు టేబుల్‌స్పూన్లు,ఎండుద్రాక్ష-ఒక టేబుల్‌స్పూన్‌,,పంచదార-కప్పు,నెయ్యి-నాలుగు టేబుల్‌స్పూన్లు,,కుంకుమపువు్వ-12రేకలు,నీళ్లు-ముప్పావు లీటరు, Instructions: Step 1 బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి వేడిచేయాలి. జీడిపప్పు ఎండుద్రాక్ష వేయించి తీయాలి.  Step 2 అదే నెయ్యిలోనే తరువాత సేమ్యాను కూడా వేయించి తీయాలి.  Step 3 సేమ్యా పక్కకు తీసి అదే బాణలిలో నీళ్లు పోసి మరిగించాలి. తరువాత సేమ్యా వేసి ఉడికించాలి.  Step 4 రంగు బాగా ఉండాలనుకుంటే కొద్దిగా మిఠాయిరంగు కలిపితే బాగుంటుంది.    Step 5 బాగా ఉడికిన తరువాత పంచదార వేసి తిప్పాలి. తరువాత మిగిలిన నెయ్యి వేసి పదినిముషాలు సిమ్‌లో ఉంచి దించాలి.    Step 6 చివరిగా వేయించిన జీడిపప్పు, ఎండుద్రాక్ష వేసి వడ్డిస్తే రుచికరమైన సేమ్యా కేసరి రెడీ!            
Yummy Food Recipes
Add
Recipe of the Day