mutton kabab recipe By , 2017-09-23 mutton kabab recipe Here is the process for mutton kabab making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బోన్‌లెస్‌ మటన్‌ - 1 కిలో,,ఉల్లిపాయలు - 4,వెల్లుల్లిపాయ - 1,,కారం - అర టేబుల్‌ స్పూన్‌,పసుపు - పావు టీ స్పూన్‌,,కొత్తిమీర కట్ట - 1,పచ్చిమిర్చి - 6, గుడ్డు - 1,,బాదం పప్పు - 50 గ్రాములు,,చిరోంజి పప్పు - 50 గ్రాములు,నిమ్మకాయ - 1,,ఉప్పు - సరిపడా,నూనె - సరిపడా, Instructions: Step 1 రెండు ఉల్లిపాయలు ముక్కలు కోసి అందులో సగం నూనెలో వేయించి పక్కన పెట్టుకోవాలి.  Step 2 శుభ్రంగా కడిగిన మటన్‌ ముక్కల్లో వేయించిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, కొత్తిమీర తురుము, పసుపు కలపాలి.  Step 3 ఈ మిశ్రమాన్ని కుక్కర్‌లో ఉడికించాలి. వీటిని కాగిన నూనెలో వేయించి చల్లారనివ్వాలి.   Step 4 తర్వాత మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. బాదం, చిరోంజి పప్పులను నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి.    Step 5 ఇందులో కోడిగుడ్డు సొన కలపాలి. మెత్తగా గ్రైండ్‌ చేసుకున్న మటన్‌ మిశ్రమంలో మిగిలిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తురుము, బాదం పప్పుల పేస్ట్‌కలపాలి.   Step 6 ఈ మొత్తం మిశ్రమాన్ని చిన్న చిన్న వుండలు చేసుకుని వడల్లా చేసి కాగిన నూనెలో వేయిస్తే చాలు. నోరూరించే కబాబ్‌లు రెడీ.                  
Yummy Food Recipes
Add