Kakarakaya pickle By , 2018-01-27 Kakarakaya pickle Here is the process for Kakarakaya pickle making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: సన్నగా తరిగిన కాకరకాయ ముక్కలు – కప్పు,,ఉప్పు, కాకర – రెండు పెద్ద చెంచాల చొప్పున,,మెంతిపిండి – అరచెంచా,,ఆవపిండి – అరచెంచా,,పసుపు – చిటికెడు,,నూనె – తగినంత,,పంచదార – చిటికెడు,,నిమ్మకాయ – ఒకటి (రసం తీసుకోవాలి),,నూనె – కప్పు,,ఇంగువ – పావుచెంచా., Instructions: Step 1 బాణలిలో అరకప్పు నూనె వేడిచేసి కాకరకాయముక్కల్ని ఎర్రగా వేయించుకోవాలి. Step 2 మరో గిన్నెలో నిమ్మరసం తప్ప మిగిలిన పదార్థాలన్నీ ఒక్కోటీ వేసుకుని బాగా కలపాలి.  Step 3 ఆ తరవాత వేయించిపెట్టుకున్న కాకర ముక్కల్ని కూడా కలిపి పైన నిమ్మరసం పిండాలి.. Step 4 మిగిలిన నూనెలో ఇంగువ వేసి వేడిచేసి పచ్చడిపైన వేస్తే సరిపోతుంది.      
Yummy Food Recipes
Add
Recipe of the Day