colocasia soup recipe By , 2017-09-02 colocasia soup recipe Here is the process for colocasia soup making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: చేమగడ్డలు-పావుకేజీ,,నూనె-తగినంత,,కారం-తగినంత,,చింతపండురసం-కప్పు,,నువ్వుపొడి-4 టీ స్పూన్లు,,జీలకర్ర, మెంతిపొడి-అర టీ స్పూను,,పసుపు-చిటికెడు,,అల్లంవెల్లుల్లి ముద్ద-టీ స్పూను,,ఉల్లిగడ్డ-1,,కరివేపాకు-2 రెమ్మలు,,కొత్తిమీర-చిన్న కట్ట,జీడిపప్పు పొడి-నాలుగు టీస్పూన్లు, Instructions: Step 1 ముందుగా చేమగడ్డల పొట్టు తీసి ముక్కలు చేసుకోవాలి.  Step 2 ప్రెజర్ పాన్‌లో నూనె వేడయ్యాక ఉల్లితరుగు వేసి వేగిన తరవాత అల్లంవెల్లుల్లి ముద్ద, కరివేపాకు, పసుపు, చేమగడ్డముక్కలు వేసి వేయించాలి.  Step 3 బాగా వేగిన తరవాత ఉప్పు, కారం, జీలకర్ర మెంతుల పొడి, నువ్వుపొడి, జీడిపపప్పు పొడి వేసి మగ్గనివ్వాలి.  Step 4 తరవాత చింతపండు పులుసు, రెండు గ్లాసుల నీరు పోసి పాన్ మూత పెట్టి రెండు విజిల్స్ రానివ్వాలి.    Step 5 తరవాత పాన్ మూత తీసి మరోమారు మగ్గనిచ్చి కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day