paala munjalu recipe By , 2017-06-24 paala munjalu recipe Here is the process for paala munjalu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: కస్టర్డ్‌ పౌడర్‌ ఒక కప్పు,,పాలు అరలీటరు,,చక్కెర పావు కేజీ,,నెయ్యి లేదా డాల్డా రెండు స్పూన్లు, (చిన్న ముక్కలుగా తరిగిన),చెర్రీ పళ్లు తగినన్ని., Instructions: Step 1 ముందుగా అరకప్పు పాలలో కస్టర్డ్‌ పౌడర్‌ను కరిగించాలి. మిగిలిన పాలను ఒక పొంగు వచ్చే వరకు మరగనివ్వాలి.  Step 2 చక్కెర వేసి బాగా కలపాలి. అది కరిగిన తర్వాత కస్టర్డ్‌-పాల మిశ్రమాన్ని పోస్తూ ఉండలు లేకుండా కలపాలి. Step 3 మిశ్రమం దగ్గరపడిన తర్వాత కిందికి దించాలి. నెయ్యి లేదా డాల్డా పూసిన ఒక వెడల్పాటి ప్లేటులో ఈ మిశ్రమాన్ని పోసి చెర్రీ ముక్కలతో అలంకరించాలి.  Step 4 చల్లారిన తర్వాత కోవా బిళ్లల్లా గాని, చతురస్రాకారంలో గాని ముక్కలుగా కోసుకోవాలి.      
Yummy Food Recipes
Add
Recipe of the Day