Oats chicken tikka By , 2018-07-03 Oats chicken tikka Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Oats chicken tikka making in best way. Prep Time: 10min Cook time: 35min Ingredients: చికెన్: 250గ్రా,,ఓట్స్: 2టేబుల్ స్పూన్లు,,బియ్యం పిండి: 2 టేబుల్ స్పూన్లు,,ఉప్పు: తగినంత,,కారం: 2 టేబుల్ స్పూన్లు,,పచ్చిబఠాణీలు: 2 టేబుల్ స్పూన్లు,,అల్లం, వెల్లుల్లి పేస్ట్: స్పూను,,పెరుగు: 3 టేబుల్ స్పూన్లు,,పుదీనా ఆకులు: టేబుల్ స్పూను, Instructions: Step 1 చికెన్ ను గ్రైండ్ చేసి పేస్టులా చేయాలి. ఇందులో ఓట్స్, పెరుగు, పుదీనా పేస్ట్, పచ్చిబఠాణీల పేస్ట్, కారం, ఉప్పు కలపాలి.  Step 2 చిన్న చిన్న ముద్దలు తీసుకుని అరచేతిలో వత్తి, బియ్యం పిండిలో అద్ది, నాన్స్టిక్ పాన్ మీద వేయించాలి. వీటి తయారీకి నూనె వాడాల్సిన అవసరం లేదు.
Yummy Food Recipes
Add
Recipe of the Day