Thai Prawns By , 2018-01-25 Thai Prawns Here is the process for Thai Prawns making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: పెద్ద రొయ్యలు – ఎనిమిది వందల గ్రా,,అల్లంవెల్లుల్లి ముద్ద – టేబుల్‌స్పూను,,క్యాప్సికం, ఉల్లిపాయ, టొమాటో – ఒక్కోటి చొప్పున,,నూనె – పావుకప్పు,,జీలకర్ర – ఒకటిన్నర చెంచా,,కారం – చెంచా,,జీలకర్ర పొడి – చెంచా,,ధనియాలపొడి – అరచెంచా,,నిమ్మకాయ – సగం చెక్క,,కొత్తిమీర – కట్ట,,ఉప్పు – తగినంత,,పుదీనా – కట్ట,,పసుపు – అరచెంచా,,వెల్లుల్లి తరుగు – కొద్దిగా,మెంతికూర – పావుకప్పు., Instructions: Step 1 రొయ్యల్ని శుభ్రంగా కడిగి ఓ గిన్నెలోకి తీసుకోవాలి.  Step 2 వాటిపై నిమ్మరసం, సగం అల్లంవెల్లుల్లి ముద్ద, తగినంత ఉప్పూ, సగం కారం, జీలకర్రపొడి, పసుపూ వేసి అన్నింటినీ కలిపి పెట్టుకోవాలి. Step 3 పదిహేను నిమిషాలయ్యాక బాణలిలో కొద్దిగా నూనె వేడిచేసి రొయ్యల్ని వేయించి తీసుకోవాలి.  Step 4 అదే బాణలిలో మిగిలిన నూనె వేసి జీలకర్ర, వెల్లుల్లి తరుగూ, ఉల్లిపాయముక్కలు వేయించాలి.    Step 5 తరవాత మిగిలిన అల్లంవెల్లుల్లి ముద్దా, కారం, ధనియాలపొడి, టొమాటో ముక్కలు వేయాలి.    Step 6 టొమాటోలు మెత్తగా అయ్యాక వేయించి పెట్టుకున్న రొయ్యల్ని వేసి మంట తగ్గించాలి.    Step 7 ఐదు నిమిషాలయ్యాక క్యాప్సికం తరుగు, కొత్తిమీర తరుగూ, పుదీనా, మెంతిఆకులు వేయాలి. అన్నీ వేగాక.. దింపేముందు కొద్దిగా ఉప్పు చల్లితే సరిపోతుంది.          
Yummy Food Recipes
Add
Recipe of the Day