oats pakoda By , 2018-01-23 oats pakoda Here is the process for oats pakoda making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: ఓట్లు - ఒక కప్పు,,పాలకూర - రెండు కప్పులు,,పచ్చిమిర్చి - రెండు,,అల్లం తురుము - ఒక టీస్పూను,,కారం - కొంచెం,,పసుపు - చిటికెడు,,కరివేపాకు - ఒక రెబ్బ,,నూనె - సరిపడినంత,,వేడినీళ్లు - సరిపడినన్ని,,ఉప్పు- తగినంత, Instructions: Step 1 ఓట్లను వేడి నీళ్లలో వేసి పకోడీ పిండిలా చేతితో కలపాలి. అల్లం, పచ్చిమిర్చి కలిపి మెత్తటి పేస్టులా నూరాలి. ఆ మిశ్రమాన్ని ఓట్ల పిండిలో కలపాలి.  Step 2 పాలకూరను చాలా సన్నగా తరిగి పిండిలో వేసి బాగా కలపాలి. కారం, కరివేపాకు ఆకులు వేసి పిండిని మళ్లీ కలపాలి. Step 3 పకోడీలు వేసేందుకు వీలుగా వచ్చేలా కాస్త నీళ్లు వేయచ్చు. ఇప్పడు కళాయిలో నూనె వేడిచేసి, పకోడీల్లా వేసుకోవడమే. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి.                
Yummy Food Recipes
Add