atukula attu By , 2017-12-17 atukula attu Here is the process for atukula attu making .Just follow this simple tips Prep Time: 45min Cook time: 15min Ingredients: అటుకులు - 1 కిలో,మజ్జిగ - పావు లీటరు,బియ్యం - 1 కిలో,పచ్చిమిర్చి - 10 గ్రా,జీలకర్ర - 2 చెంచాలు,తినే సోడా - చిటికెడు,నూనె - పావు కిలో,ఇంగువ - తగినంత,ఉప్పు - తగినంత, Instructions: Step 1 మజ్జిగని ఒక పాత్రలో పొయ్యాలి. అటుకుల్ని శుభ్రంగా కడిగి ఆ మజ్జిగలో నానేయాలి.  Step 2 బియ్యం నీళ్ళలో నానేయాలి. బియ్యం బాగా నానిన తర్వాత అటుకులు, బియ్యం మెత్తగా రుబ్బుకొని, పచ్చిమిర్చి, జీలకర్ర, ఇంగువ, తినేసోడా వేసి బాగా కలపాలి.  Step 3 పొయ్యి మీద పెనం పెట్టి నూనె రాసి ఈ పిండిని దోసెలు పోసుకొని కాల్చుకోవాలి. ఇవి దళసరిగా వేస్తేనే బాగుంటాయి.                    
Yummy Food Recipes
Add