Tomato Moong Dal By , 2018-05-25 Tomato Moong Dal Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Tomato Moong Dal making in best way. Prep Time: 10min Cook time: 35min Ingredients: టమాటోలు 1/4 కిలో,పెసరపప్పు 2 కప్పులు,పచ్చిమిర్చి 8,ఉప్పు 1 టీ స్పూన్,నిమ్మరసం 1 కప్పు,తాలింపు గింజలు 2 టీ స్పూన్లు,పసుపు 1 టీ స్పూన్లు,వెల్లుల్లి రెబ్బలు 6,నూనె 3 టీ స్పూన్లు,ఎండుమిర్చి 2, Instructions: Step 1 పెసరపప్పు కడిగి, టమాటోలు కడిగి కట్ చేసి కలిపి, పసుపు వేసి కుక్కర్ లో ఉడికించాలి. Step 2 మరీ మెత్తగా కాక ముందే కుక్కర్ ఆ పేయాలి. Step 3 మూత వచ్చిన తరువాత పప్పులో పచ్చిమిర్చి కారం, ఉప్పు, కలిపి ఉడికించాలి Step 4 నూనె వేడి చేసి తాలింపుచేసి, ఎండుమిర్చి వేసి పప్పులో కలిపి నిమ్మరసం కలిపి, వెల్లుల్లి ఇష్టపడేవారు తాలింపులో వేసుకోవచ్చును. Step 5 అన్ని బాగా కలిపి గరిటజారుగా ఉన్నప్పడు డిష్ లో తీసి సర్వ్ చేస్తే చాలా రుచిగా ఉండి అందరూ ఇష్టపడతారు. 
Yummy Food Recipes
Add