vermicelli rice recipe By , 2017-07-11 vermicelli rice recipe Here is the process for vermicelli rice making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: సేమ్యా రెండు కప్పులు,చింతపండు పేస్టు రెండు టేబుల్ స్పూన్లు,ఉప్పు తగినంత,మిర్చి నాలుగు,అల్లం చిన్న ముక్క,కరివేపాకు రెండు రెమ్మలు,నూనె మూడు టేబుల్ స్పూన్లు,తాలింపుకు: శనగపప్పు,మినప్పప్పు,ఆవాలు,ఎండుమిర్చి,వేరుసెనగ గుళ్ళు, Instructions: Step 1 ముందుగా నీళ్ళు మరిగించి సేమ్యా ,కొంచెం ఉప్పు,అర స్పూను నూనె వేసి ఉడికించాలి. Step 2 సేమ్యా ఉడకగానే జాలీలోవార్చి వెంటనే చల్లనినీళ్ళు పోయాలి.అప్పుడు సేమ్యా పొడిపొడి గా ఉంటుంది Step 3 నూనె వేడి చేసి వేరుశనగ గుళ్ళు,శనగపప్పు,మినప్పప్పు,ఆవాలు ఎండుమిర్చి వేసి తాలింపు వెయ్యాలి. Step 4 వేగాక కరివేపాకు,సన్నగా తరిగిన అల్లం ముక్కలు,వాలికలుగా కోసిన మిర్చి వేసి దోరగా వేగాక కొంచెం పసుపు వెయ్యాలి. Step 5 స్టవ్ ఆఫ్ చేసి ఉడికించిన సేమ్యా ,చింతపండు పేస్ట్ ,తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఒక పావుగంట ఆగితే, ఊరి రుచిగా ఉంటుంది.  
Yummy Food Recipes
Add
Recipe of the Day