chinta chiguru chutney By , 2017-10-04 chinta chiguru chutney Here is the process for chinta chiguru chutney making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 10min Ingredients: పెరుగు - 200 గ్రా,కొబ్బరి తురుము - 100 గ్రా,ఉప్పు - తగినంత,పచ్చిశనగపప్పు- పది గ్రాములు,మినప్పప్పు - పది గ్రాములు,ఆవాలు - టీ స్పూన్,కరివేపాకు - రెండు రెమ్మలు,చింతచిగురు - 20 గ్రా,మిరప్పొడి - పది గ్రాములు,ఎండుమిర్చి - 5 గ్రా,నూనె - టీ స్పూన్, Instructions: Step 1 పెరుగులో ఉప్పు, కొబ్బరి తురుమును కలపాలి.  Step 2 పెనంలో నూనె వేడి చేసి ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు వరుసగా వేసి వేగిన తర్వాత చివరగా చింతచిగురు, మిరప్పొడి వేయాలి. దీనిని పెరుగు మిశ్రమంలో కలపాలి.                      
Yummy Food Recipes
Add
Recipe of the Day