butter fish fry By , 2018-01-23 butter fish fry Here is the process for butter fish fry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: చేప ముక్కలు - ఒక కిలో,,మైదా - రెండు టీస్పూన్లు,,కార్న్ ఫ్లోర్ - రెండు టీస్పూన్లు,,వెన్న - మూడు టీ స్పూనులు,,బేకింగ్ పౌడర్ - ఒక టీస్పూను,,వెల్లుల్లి తురుము - రెండు టీ స్పూనులు,,కొతిమీర తురుము - రెండు టీ స్పూనులు,,ఉప్పు - సరిపడా, Instructions: Step 1 మైదా, కార్న్ ఫ్లోర్, బేకింగ్ పౌడర్, వెల్లుల్లి తురుము, ఉప్పు కలపాలి. దానిలో కాస్త నీళ్లుపోసి కలపాలి. మిశ్రమం జారేలా అయ్యేలా మరికొంచెం నీళ్లు వేయాలి.  Step 2 ఇప్పుడు శుభ్రం చేసిన చేపముక్కల్ని ఈ మిశ్రమంలో ముంచి అరగంట పాటూ పక్కన పెట్టుకోవాలి.  Step 3 తరువాత పాన్లో వెన్న వేసి, అది వేడెక్కాక అందులో చేపముక్కలు వేయాలి. ముక్కలు ఎర్ర రంగులోకి వచ్చే వరకూ వేయించాలి. వాటిని ఒక ప్లేటు లోకి తీసుకుని, కొత్తిమీర చల్లి సర్వ్ చేస్తే సరి.                
Yummy Food Recipes
Add
Recipe of the Day