five star burfi By , 2018-01-20 five star burfi Here is the process for five star burfi making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 40min Ingredients: మైదా: రెండు కప్పులు,,పాలు: రెండు కప్పులు,,సెనగపిండి: రెండు కప్పులు,,పంచదార: రెండు కప్పులు,,కొబ్బరి తురుము: రెండు కప్పులు,,నెయ్యి: కప్పు, Instructions: Step 1 పాన్‌లో నెయ్యి వేసి, సెనగపిండి, మైదా వేయించాలి. ఉండలు కట్టకుండా పాలు పోసి కలపాలి.   Step 2 పంచదార, కొబ్బరి తురుము కూడా వేసి మీడియం మంటమీద సుమారు అరగంటసేపు కలుపుతూ ఉడికించాలి. Step 3 మిశ్రమం దగ్గరగా ఉడికి, అంచులనుంచి వేరవుతుండగా నెయ్యి రాసిన ప్లేటులో వేసి సమంగా సర్ది, ఆరాక ముక్కలుగా కోసి, డ్రైఫ్రూట్‌ముక్కలు చల్లితే సరి.                    
Yummy Food Recipes
Add