batani bhaji By , 2017-11-19 batani bhaji Here is the process for batani bhaji making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: ఉడికించిన బఠాణీలు : 2 కప్పులు,టొమాటో ముక్కలు : కప్పులు,సిమ్లా మిర్చి : 100 గ్రాములు,ఉల్లి ముద్ద : కప్పు,కొబ్బరి పొడి : 2 టీ స్పూన్స్,వెల్లులి రేకలు : రెండు,కొత్తిమీర : ఒక కట్ట,దనియాల పొడి : అర టీస్పూన్,జీలకర్ర పొడి : అర టీస్పూన్,పసుపు : చిటికెడు,ఉప్పు : రుచికి సరిపడా, Instructions: Step 1 బఠాణీలను ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి. మరుసటిరోజు నానిన బఠాణీలను కుక్కర్ లో వేసి ఒక్క విజిల్ రానివ్వాలి.  Step 2 దనియాలను, జీలకర్రను దోరగా వేయించుకొని పొడి కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి.  Step 3  కొత్తిమీరను, ఉల్లిపాయలను విడివిడిగ శుభ్రంగా కడిగి మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేసి వెల్లులి రేకలు, ఉల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. Step 4 తర్వాత పసుపు, కారం, దనియాలపొడి, జీలకర్ర పొడి, సిమ్లామిర్చి వేసి మరో అయిదు నిమిషాలు వేయించిన తర్వాత బఠాణీలను వేసి కలబెట్టాలి.    Step 5 తర్వాత కొత్తిమీర ముద్ద, ఉప్పు, కొబ్బరిపొడి వేసి రెండు కప్పుల నీళ్ళు పోసి మరి కొంచెం సేపు ఉడకనివ్వాలి.    Step 6 చివరగా టొమాటో ముక్కలు వేసి ఐదు నిమిషాలు సన్నటి సెగమీద మగ్గనించి దించేసుకోవాలి. ఈ బఠాణీ భాజీ రోటీలోకీ అన్నంలోకీ చాలా బాగుంటుంది.          
Yummy Food Recipes
Add