papaya jam By , 2018-01-08 papaya jam Here is the process for papaya jam making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: బొప్పాయి పండు ముక్కలు - అరకిలో,,పంచదార - ఒక కప్పు,,నిమ్మరసం - ఒక టేబుల్ స్పూను,,ఆరెంజ్ పండు రసం - రెండు టీ స్పూనులు, Instructions: Step 1 బొప్పాయి ముక్కలు బాగా ఉడికించాలి. తరువాత వాటిని చేత్తోనే మెత్తటి ముద్దలా చేయాలి. Step 2 స్టవ్ మీద పెట్టి ఆ పేస్టుని ఒక నిమిషం పాటూ ఉడికించాలి.  Step 3 ఆ పేస్టులో పంచదార, నిమ్మరసం, ఆరెంజ్ రసం కలపాలి. లేత పాకం వస్తుండగా స్టవ్ కట్టేయాలి.  Step 4 అది చల్లబడ్డాక ఒక కంటైనర్ లో భద్రపరుచుకోవాలి. బ్రెడ స్లైస్ లు కాల్చి... పైన ఈ బొప్పాయి జామ్ రాసుకుని తింటే భలే టేస్టుగా ఉంటుంది.                  
Yummy Food Recipes
Add