Kheem momoos recipes By , 2016-11-24 Kheem momoos recipes Here the process to prepare Kheem momoos.Just follow this simple tips and make mouth watering Kheem momoos. Prep Time: 30min Cook time: 45min Ingredients: క్యారెట్ – 1cup ( సన్నగా తరిగిపెట్టుకోవాలి),క్యాబేజ్ – 1 cup (సన్నగా తరిగిపెట్టుకోవాలి),బీన్స్ – 1 cup (సన్నగా తరిగిపెట్టుకోవాలి),స్ప్రింగ్ ఆనియన్ – 1 cup (సన్నగా తరిగిపెట్టుకోవాలి),ఉల్లిపాయ – 1 cup ( సన్నగా తరిగిపెట్టుకోవాలి),వెల్లుల్లి – 1/2 tbsp (సన్నగా తరిగిపెట్టుకోవాలి),మైదా – 4 cups,పెప్పర్ పౌడర్ – 1/4 tbsp,ఖీమా – 100 gms,బట్టర్ – 1 tbsp,ఉప్పు: రుచికి సరిపడా,నూనె: తగినంత, Instructions: Step 1 ముందుగా ఒక పాన్ లో 1/2టేబుల్ స్పూన్ వెన్న వేయాలి. తర్వాత అందులో పచ్చిమిర్చి, క్యాబేజ్, క్యారెట్, ఉల్లిపాయ, వెల్లుల్లి ముక్కలు మరియు ఖీమా వేసి, ఫ్రై చేసుకోవాలి. Step 2 ఇప్పుడు అందులోనే 1/4చెంచా పెప్పర్ పౌడర్ మరియు ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. Step 3 అంతలోపు మరో పెద్ద బౌల్ తీసుకొని అందులో నీళ్ళు మరియు ఉప్పు వేసి మిక్స్ చేయాలి. పిండిని మెత్తగా మ్రుదువుగా కలుపుకొని 10నిముషాలు పక్కన పెట్టుకోవాలి. Step 4 ఇప్పుడు ఈ పిండి నుండి కొద్దిగా (నిమ్మకాయంత సైజు)తీసుకొని చేతిలోనే వెడల్పుగా చేసుకోవాలి . Step 5 తర్వాత అలా వెడల్పుగా చేసుకొన్న మైదాలో కొద్దిగా ఖీమా మిశ్రమాన్ని పెట్టి నీట్ గా అన్నివైపులా క్లోజ్ చేయాలి . Step 6 ఇప్పుడు ప్రెజర్ కుక్కర్ లో నీళ్ళుపోసి, ఒక రౌండ్ ప్లేట్ లో మమూస్ పెట్టాలి. ఆ ప్లేట్ ను కుక్కర్లో పెట్టి 10-15నిముషాలు ఆవిరి మీద ఉడికించుకోవాలి. Step 7 అంతే ఇప్పుడు యమ్మీ ఖీమా మమూస్ రెడీ . చాలా టేస్ట్ గా ఉండే మమూస్ ను చిల్లీ సాస్ తో తింటే చాలా టేస్ట్ గా ఉంటాయి.
Yummy Food Recipes
Add