Maharani Dal By , 2018-06-07 Maharani Dal Here is the process for Maharani Dal making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 2hour Ingredients: నల్ల మసూరి పప్పు 2 కప్పులు,,రాజ్మా 1/2 కప్పు (రెండు రాత్రులు పూర్తిగా నాన బెట్టాలి),నీరు 5 1/2 కప్పులు,,పాలు 11/2 కప్పు,,ఉల్లిపాయలు 2,,వెల్లుల్లి రెబ్బలు 8,,అల్లం 11/2 ముక్క,,ఎర్ర ఎండు మిర్చి 2,,గరమ్ మసాల 1 టీ స్పూన్,ఉప్పు 2 టీ స్పూన్లు,,నెయ్యి 4 టేబుల్ స్పూన్లు,,మసాలా ఆకు 2,,నూనె 4 టేబుల్ స్పూన్లు,,పచ్చి మిర్చి 4,,మీగడ లేదా,వెన్న 2 టేబుల్ స్పూన్లు,,కొత్తిమీర తరుగు 2 టేబుల్ స్పూన్లు,, Instructions: Step 1  రాజ్మా, నల్ల మసూరి పప్పు కడిగి నాన పెట్టి, 2గం|| కుక్కర్ లో మెత్తగా ఉడికించాలి. Step 2 అది తీసిదీనికి పాలు వేసి బాగా ఉడికించాలి. కావాలంటే నీరు పోయాలి. దీనికి నీరు ఎక్కువగా పడుతుంది. ఉప్పు కూడా వేయాలి. Step 3 బాణిలిలో నూనె వేడి చేసి, పచ్చి మిర్చి చీలికలు, అల్లం తరుగు, ఎండు మిర్చి, ఉల్లి తరుగు, వెల్లుల్లి దంచినది, గరమ్ మసాల వేసి ఈ నూనె దాల్ లో కలిపి ఒక సారి ఉడికించాలి Step 4 కొత్తిమీర తరుగు వేసి దీనిని సర్వ్ చేయాలి. అన్నంలోకి, రోటిలోకి చాలా బాగుంటుంది.
Yummy Food Recipes
Add
Recipe of the Day