kesar lassi recipe By , 2017-10-18 kesar lassi recipe Here is the process for kesar lassi making .Just follow this simple tips Prep Time: 1hour 10min Cook time: Ingredients: పాలు - ఒకటిన్నర గ్లాసు,పంచదార - 2 టీ.స్పూ.,జీడిపప్పులు - 3,యాలకుల పొడి - చిటికెడు,బాదాం పప్పులు - 2,కుంకుమ పువ్వు - చిటికెడు, Instructions: Step 1 పాలల్లో పంచదార, కుంకుమ పువ్వువేసి మరిగించాలి. కొద్దిగా చిక్కబడ్డాక బాదాం, జీడిపప్పులు పొడి చేసి కలపాలి. గోరువెచ్చగా ఉన్నపుడు కొద్దిగా మజ్జిగ లేదా పెరుగు వేసి తోడుపెట్టాలి.  Step 2 పెరుగు తోడుకుని గట్టిపడ్డాక ఫ్రిజ్‌లో పెట్టాలి.  Step 3 బాగా చల్లబడ్డాక యాలకులపొడి కొద్దిగా ఐసు ముక్కలువేసి బాగా గిలక్కొట్టి పొడుగాటి గాజు గ్లాసులో పోసి సర్వ్ చేయాలి.                    
Yummy Food Recipes
Add