Mokkajonna Pakam Garelu By , 2018-01-19 Mokkajonna Pakam Garelu Here is the process for Mokkajonna Pakam Garelu making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 15min Ingredients: తాజా మొక్కజొన్న గింజలు: 2 కప్పులు,,బియ్యప్పిండి: కప్పు,,బొంబాయిరవ్వ: అరకప్పు,,బెల్లం తురుము: కప్పు,,యాలకులు: 3,,వంటసోడా: చిటికెడు,,నూనె: వేయించడానికి సరిపడా., Instructions: Step 1 మొక్కజొన్న గింజల్ని మెత్తగా రుబ్బాలి. అందులోనే బొంబాయిరవ్వ, బియ్యప్పిండి, వంటసోడా వేసి కలిపి ఐదు నిమిషాలు పక్కన ఉంచాలి.  Step 2 మందపాటి గిన్నెలో బెల్లం తురుము వేసి అది మునిగేవరకూ నీళ్లు పోసి మరీ ముదురూ లేత కాని పాకం రానివ్వాలి. అందులోనే యాలకులపొడి వేసి కలిపి పక్కన ఉంచాలి. Step 3 బాణలిలో నూనె వేసి కాగాక పిండి మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని అరిచేతిలో నూనె లేదా నీళ్లు రాసుకుని గారెల్లా చేసుకుని కాగిన నూనెలో సిమ్‌లో వేయించి తీయాలి.  Step 4 తీసిన వెంటనే బెల్లం పాకంలో వేసి ఐదు నిమిషాలు ఉంచి వడ్డించాలి.              
Yummy Food Recipes
Add